మేము మీ కంటెంట్‌కు విలువ ఇస్తాము
కంటెంట్‌ను క్రియేట్ చేయడానికి సమయం పడుతుంది, కానీ దానిని లాభసాటిగా మార్చుకోవడం మాత్రం సులభం
2 లక్షల మంది వ్యక్తులు AdSenseను ఎంచుకున్నారు, ఎందుకో ఇక్కడ తెలుసుకోండి
మీ సైట్ నుండి డబ్బు సంపాదించండి
లక్షలాది మంది అడ్వర్టయిజర్‌లు మీ యాడ్ స్పేస్ కోసం పోటీ పడతారు. అంటే మరింత డబ్బు పొందుతారు, మరింత సందర్భోచిత యాడ్లు కనిపిస్తాయి, మరిన్ని యాడ్ స్పేస్‌లు నింపబడతాయి.
మొబైల్ కోసం యాడ్‌లు ఆప్టిమైజ్ చేయబడ్డాయి
మీ యాడ్ యూనిట్‌ల సైజ్‌ను డెస్క్‌టాప్‌కు లేదా మొబైల్‌కు ఫిట్ అయ్యేలా Google ఆటోమేటిక్‌గా ఆప్టిమైజ్ చేస్తుంది. అంటే వాటిని వీక్షకులు చూడటానికి, క్లిక్ చేయడానికి మరింత ఎక్కువ అవకాశం ఉంటుంది.
సమయాన్ని ఆదా చేయండి
మీ సైట్‌కు ఒక చిన్న కోడ్‌ను జోడించండి. ఆపై Google ఆటోమేటిక్‌గా మీ సైట్ లేఅవుట్‌కు తగిన విధంగా యాడ్లను చూపుతుంది. తద్వారా యాడ్ కోడ్‌కు మార్పులు చేసేందుకు మీరు సమయం వెచ్చించాల్సిన అవసరం ఉండదు.
ఆదాయం పెంచుకోండి
మీరు AdSense నుండి ఎంత సంపాదించవచ్చో చూడండి
మీ అంచనా ఆదాయాలను చూడటానికి, మీ సైట్ కోసం ఒక వర్గాన్ని, మీ సైట్ సందర్శకుల కోసం ఒక ప్రాంతాన్ని ఎంచుకోండి.
ప్రయోజనాలు
కేవలం అత్యధికంగా పేమెంట్ చేసే యాడ్‌లు మాత్రమే లైవ్ అవుతాయి
మీ యాడ్ స్పేస్ కోసం బిడ్ వేసే అతిపెద్ద ఆన్‌లైన్ అడ్వర్టయిజర్‌ల నెట్‌వర్క్‌లో చేరడం ద్వారా మీ ఆదాయాన్ని మరింత పెంచుకోండి.
ప్రయోజనాలు
మీ ప్రేక్షకుల కోసం సరైన యాడ్‌లు
స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లలో చూసినప్పుడు కూడా అధిక క్వాలిటీని అందిస్తూ, మీ కంటెంట్‌కు లేదా ప్రేక్షకులకు సందర్భోచితంగా ఉన్నాయని నిర్ధారించడానికి యాడ్‌లు స్క్రీనింగ్ చేయబడతాయి. దీనివల్ల వచ్చే ఫలితం? మీరు ఆన్‌లైన్‌లో మరింత డబ్బు సంపాదించవచ్చు.
ప్రయోజనాలు
కంట్రోల్ మీ చేతుల్లో ఉంది
మీకు నచ్చని యాడ్‌లను బ్లాక్ చేయండి, యాడ్‌లు ఎక్కడ కనిపించాలో అనుకూలీకరించండి, మీ సైట్‌కు ఉత్తమంగా సరిపోయే రకాలను ఎంచుకోండి.
మీరు చేయాల్సిందల్లా మీ వెబ్‌సైట్‌కు ఒక చిన్న AdSense కోడ్‌ను జోడించాలి. అంతే, ఆపై అది తక్షణం పని చేయడం ప్రారంభిస్తుందిజాక్ హెర్రిక్, WikiHow ఫౌండర్ మరియు సీఈవో విజయగాథను చూడండి
ప్రారంభించండి
AdSenseతో ప్రారంభించడానికి మీకు 3 అంశాలు అవసరం అవుతాయి
Google ఖాతా
మీరు Gmailను లేదా ఏదైనా ఇతర Google సేవను ఉపయోగిస్తుంటే, మీరు ఒకదానిని కలిగి ఉన్నట్లే. అలా లేకుంటే, సైన్ అప్ చేయడానికి క్లిక్ చేయండి. మీ కొత్త ఖాతాను సృష్టించడంలో మేము మీకు సహాయపడతాము. ఇది మిమ్మల్ని AdSenseలోకి, Googleలోని అన్నింటికీ యాక్సెస్ అందిస్తుంది.
ఫోన్ నంబర్ మరియు పోస్టల్ అడ్రస్
చెల్లింపు పొందడానికి, మీ ఫోన్ నంబర్, మీ బ్యాంక్ ఖాతాతో అనుబంధించబడిన పోస్టల్ అడ్రస్ జోడించండి.
మీ సైట్‌ను AdSenseకు కనెక్ట్ చేయండి
మీ సైట్‌కు ఒక భాగం కోడ్‌ను జోడించండి, మిగతాదంతా Google చూసుకుంటుంది, మీ వ్యాపారాభివృద్ధికి తోడ్పడుతుంది.
కేవలం మీకు సంబంధించిన సలహా కోసం AdSense నిపుణుడిని సంప్రదించండి.
నిపుణుడిని సంప్రదించండి