ప్రచురణకర్త పరిష్కారాలు

స్మార్ట్ సైజింగ్, మెరుగైన ప్రకటన స్థానాలు, స్మార్ట్ ఆప్టిమైజేషన్ ఉపయోగించి ఆటోమేటిక్‌గా మరింత డబ్బు సంపాదించడానికి AdSense మీకు సహాయపడగల అన్ని మార్గాల గురించి తెలుసుకోండి.

ఆటోమేటిక్ ప్రకటలతో సమయం ఆదా చేయండి

ఆటోమేటిక్ ప్రకటనలు మీ మొత్తం సైట్‌ను స్కాన్ చేసి, మరింత చక్కటి పనితీరు కనబర్చగల, మరింత అధిక ఆదాయం అందించే అవకాశం గల ప్రదేశాలలో ప్రకటనలను అందిస్తుంది.

మరింత తెలుసుకోండి
1వ పరిష్కారం
2వ పరిష్కారం

ప్రకటన సైజ్ ఆప్టిమైజేషన్‌తో ఆదాయాలను గరిష్ఠ స్థాయికి పెంచుకోండి

స్మార్ట్ యాడ్ సైజింగ్ అన్నది ప్రకటనలను ఆటోమేటిక్‌గా మీ యూజర్ స్క్రీన్ సైజ్‌కు అనుగుణంగా మారుస్తుంది, అంటే మీ ప్రకటన యూనిట్‌లు పూరించడానికి మరిన్ని ప్రకటనలు అర్హత పొందుతాయి. ఫలితంగా ఆదాయంలో పెరుగుదలకు దారి తీసే అవకాశం ఉంది.

మరింత తెలుసుకోండి

ప్రారంభించండి

AdSenseతో ప్రారంభించడానికి మీకు 3 అంశాలు అవసరం అవుతాయి

మీ వెబ్‌సైట్ ద్వారా డబ్బు సంపాదించండి
1

Google ఖాతా

మీరు Gmailను లేదా ఏదైనా ఇతర Google సేవను ఉపయోగిస్తుంటే, మీరు ఒకదానిని కలిగి ఉన్నట్లే. అలా లేకుంటే, సైన్ అప్ చేయడానికి క్లిక్ చేయండి. మీ కొత్త ఖాతాను సృష్టించడంలో మేము మీకు సహాయపడతాము. ఇది మిమ్మల్ని AdSenseలోకి, Googleలోని అన్నింటికీ యాక్సెస్ అందిస్తుంది.

మీ వెబ్‌సైట్ ద్వారా డబ్బు సంపాదించండి
2

ఫోన్ నంబర్ మరియు పోస్టల్ అడ్రస్

చెల్లింపు పొందడానికి, మీ ఫోన్ నంబర్, మీ బ్యాంక్ ఖాతాతో అనుబంధించబడిన పోస్టల్ అడ్రస్ జోడించండి.

మీ వెబ్‌సైట్ ద్వారా డబ్బు సంపాదించండి
3

మీ సైట్‌ను AdSenseకు కనెక్ట్ చేయండి

మీ సైట్‌కు ఒక భాగం కోడ్‌ను జోడించండి, మిగతాదంతా Google చూసుకుంటుంది, మీ వ్యాపారాభివృద్ధికి తోడ్పడుతుంది.

మీ సైట్‌కు 300,000 కంటే ఎక్కువ నెలవారీ పేజీ వీక్షణలు వస్తాయా?

కేవలం మీకు సంబంధించిన సలహా కోసం AdSense నిపుణుడిని సంప్రదించండి.

నిపుణుడిని సంప్రదించండి
నిపుణుడిని సంప్రదించండి